ఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHO

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHO.. భారత్, నేపాల్, ఆగ్నేయాసియా దేశాలకు అధిక-అత్యధిక ముప్పు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎల్ నినోను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని WHO హెచ్చరించింది.
దీంతో వేడి సంబంధిత అనారోగ్యాలు, మరణాలు, పోషకాహార లోపం, ఆహార భద్రత లేమి, నీరు, కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పొంచి ఉంది.
భారతదేశం, నేపాల్ మరియు పలు ఆగ్నేయాసియా దేశాలు అధిక నుండి అత్యధిక ప్రమాదంలో ఉన్నాయని WHO స్పష్టం చేసింది.





