తెలుగు ఎడిషన్ · 14 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమలలో ప్రభుదేవా సందడి

సినిమాతిరుపతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమలలో ప్రభుదేవా సందడి చేశారు. శ్రీవాణి బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయం బయట భక్తులు ఆయన వెంటపడ్డారు. ఆలయం ముందు గ్యాలరీలో ఉన్న భక్తులతో ప్రభుదేవా సరదాగా మాట్లాడారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు.

దర్శనం అనంతరం ఆలయం బయట అభిమానులు, శ్రీవారి సేవకులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైతం ప్రభుదేవాతో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

గ్యాలరీలో ఉన్న ఒక తల్లి తన చంటి బిడ్డను ఎత్తుకుని ప్రభుదేవా దగ్గరకు వెళ్లగా, ఆయన అభిమానుల ముచ్చట తీర్చారు.

సంబంధిత వార్తలు