తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
లోక కల్యాణం, సకల శుభాలు కలగాలని ప్రత్యేక పూజలు చేశారు.





