ఏపీ ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖల రద్దు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమలలో సిఫార్సు లేఖల ఆధారిత దర్శనం, వసతిని టీటీడీ రద్దు చేసింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శనం, వసతికి అనుమతి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.





