తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
నల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలునల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
వాతావరణం
📅 తేదీ వారీగా

💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పూసుకుపల్లి శివారులో మూడు బోర్ల నుంచి మోటార్ లేకుండానే నీరు నిరంతరాయంగా ఉబికి వస్తోంది.

గత వర్షాకాలంలో రైతులు వేసిన ఈ బోర్ల నుంచి అప్పటి నుంచి ఏడాది పొడవునా నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాభావంతో బోర్లు ఎండిపోతున్న వేళ.. ఇక్కడ మాత్రం విద్యుత్ ఖర్చు లేకుండానే వస్తున్న నీరు పంటలకు జీవనాధారంగా మారింది.

భూగర్భ జలాల ఒత్తిడి, స్థానిక భౌగోళిక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుండవచ్చని భావిస్తుండగా.. భూగర్భ జలశాఖ అధికారులు దీనిపై పరిశీలన చేపట్టినట్లు సమాచారం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు