తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
నల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలునల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
వాతావరణం
📅 తేదీ వారీగా

💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రిషి రెడ్డి (22) అమెరికాలో మృతి చెందాడు.

బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఓహియోలో ఉంటున్న రిషి.. హాస్టల్ గదిలో మృతిగా కనిపించడంతో స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టగా, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు