🎂 కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కొడంగల్‌లో కేక్ కట్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన పుట్టినరోజును కొడంగల్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.





