తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్ఏపీలో పెట్టుబడుల హోరు తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలుఏపీలో మహిళా నాయకత్వం.. టీడీపీ మేయర్లు, చైర్‌పర్సన్లలో 55 మందికి ఉన్నత చదువులుతమిళనాడులో భారీ చోరీప్రధాని నమో విదేశీ పర్యటనఏపీకి భారీ పెట్టుబడులు.. సీఐఐ సదస్సులో కీలక ప్రకటనలుSM తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.2027 యూపీ ఎన్నికల్లో ఒవైసీ, ఆజాద్ కూటమి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్ఏపీలో పెట్టుబడుల హోరు తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలుఏపీలో మహిళా నాయకత్వం.. టీడీపీ మేయర్లు, చైర్‌పర్సన్లలో 55 మందికి ఉన్నత చదువులుతమిళనాడులో భారీ చోరీప్రధాని నమో విదేశీ పర్యటన
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్

ప్రత్యేక కథనంతిరుపతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రసాదాలు తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలుడు.

భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. భయంతో పరుగులు తీసిన భక్తులు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.

ఆలయ గోపురం పక్కనే ఉన్న భవనం నుంచి దట్టమైన బూడిద రంగు పొగలు వస్తుండగా, క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఫోన్లలో రికార్డ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

పొగను చూస్తూ భక్తులు ఆందోళన చెందుతున్న శబ్దాలు, ప్రసాదాలు తయారీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగినట్లు వినిపిస్తున్న వ్యాఖ్యలు వీడియోలో రికార్డయ్యాయి.

సంబంధిత వార్తలు