ప్రధాని నమో విదేశీ పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
16న ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ!
నవంబర్ 16 నుంచి 18 వరకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఆసియాన్ (ASEAN) సదస్సులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.





