తమిళనాడులో భారీ చోరీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తనిష్క్ షోరూమ్‌లో రూ.50 కోట్ల నగలు అపహరణ
షట్టర్ పగలగొట్టి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
మదురైలోని తనిష్క్ నగల షాపులో ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు నిర్వాహకులు





