రాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మొదటి సోమవారం కోటి సోమవారం కావడంతో గోదావరి స్నానానికి ఉదయం నుంచే.. భక్తుల రాక..
గోదావరి స్నానమాచరించి నదిలో దీపాలు వదులుతున్న భక్తులు...
రాజమండ్రి పుష్కర ఘాట్ తో పాటు కోటిలింగాల ఘాట్ గాయత్రి ఘాట్... లలో కిక్కిరిసిన భక్తులు...





