పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు.
వేకువజాము నుండే దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.
ఆలయంలో పూలు, విభూదితో అలంకరించిన శివలింగం, హారతి దీపాలు, శివపార్వతుల చిత్రపటాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి.





