కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్లాన్.. ఏటా 3.8 లక్షల PR

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
2027 నుంచి 2029 వరకు ఏటా కేవలం 1.5 లక్షల మంది కొత్త అంతర్జాతీయ విద్యార్థులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది.
2027-2029 మధ్య కాలానికి సంబంధించి కొత్త ఇమ్మిగ్రేషన్ ప్లాన్ ప్రకారం ఏటా 3.8 లక్షల మందికి శాశ్వత నివాస హోదా (PR) కల్పించనుంది.





