మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రధాని మోదీతో కలిసి మెట్రోలో ప్రయాణించిన ఆసక్తికర అనుభవాన్ని కర్నాటక సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో మోదీనే టికెట్ కొనివ్వాలని అడిగానని చెప్పారు. దీంతో ప్రధాని తన మెట్రో స్మార్ట్ కార్డును స్వైప్ చేసి తన ప్రయాణానికి కూడా చెల్లించారని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, అభివృద్ధి విషయంలో కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని డీకే అభిప్రాయపడ్డారు.





