తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.

ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్ బాధ్యతలు చేపట్టనున్నారు.

మీనాక్షి నటరాజన్ పార్టీకి అందించిన సేవలను కాంగ్రెస్ అధిష్ఠానం అభినందించింది.

సంబంధిత వార్తలు