దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్నగర్లో రూ.7 లక్షల సరుకు సీజ్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ నానల్నగర్లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు.
దుబాయ్ నుంచి సరఫరా అవుతున్న వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ-సిగరెట్లతో పాటు 1,000 ఓసీబీ రోలింగ్ పేపర్లు, 7 సెల్ఫోన్లను సీజ్ చేశారు. అక్రమ సరఫరా వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





