తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!పెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణచిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!పెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ
వాతావరణం
📅 తేదీ వారీగా

చిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్

ప్రత్యేక కథనంనెల్లూరు
చిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలం వరకల క్రాస్‌రోడ్ దగ్గర మణికంఠ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది.

విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న మణికంఠ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు.

బస్సులోని 34 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రాణనష్టం తప్పింది.

ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

సంబంధిత వార్తలు