తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లుటయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారు విడుదల.. దేశంలో ఇదే తొలి కారుఅమెరికాలో అత్యవసర సరుకుల కోసం జనం పరుగులుఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల పోటీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లుటయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారు విడుదల.. దేశంలో ఇదే తొలి కారుఅమెరికాలో అత్యవసర సరుకుల కోసం జనం పరుగులుఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల పోటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

మలివిడత పుర ఎన్నికల ఓటింగ్‌ కూడా

ప్రత్యేక కథనంజాతీయం
మలివిడత పుర ఎన్నికల ఓటింగ్‌ కూడా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బరిలో 62,863 మంది అభ్యర్థులు

ఓటుహక్కు వినియోగించుకోనున్న 99.43 లక్షల మంది ఓటర్లు

34,312 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

పంచాయతీల్లో నేటి మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

నగర, పురపాలికల్లో ఈ నెల 30న ఫలితాలు

3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 34,312 పోలింగ్‌ కేంద్రాల్లో 99,43,895 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏకగ్రీవాలు మినహా 3,189 సర్పంచి, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు 62,863 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో మేయర్, 19 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ స్థానాలకు 170 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేయర్‌ స్థానాలకు 36, ఛైర్‌పర్సన్‌ స్థానాలకు 134 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 964 డివిజన్లు/వార్డుల్లో 2,968 మంది బరిలో ఉన్నారు. పంచాయతీల్లో పోలింగ్‌ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 30న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు