తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!పెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణచిలకూరు దగ్గర బస్సు దగ్ధం.. 34 మంది ప్రయాణికులు సేఫ్26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!పెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ
వాతావరణం
📅 తేదీ వారీగా

26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!

జాతీయంజాతీయం
26/11.. ముంబై కన్నీరు పెట్టిన రోజు.. 18 ఏళ్లు గడిచినా చెరిగిపోని గాయం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత చరిత్రలో చీకటి రోజుగా మిగిలిన ముంబై ఉగ్రదాడులు జరిగి నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైపై రక్తపాతం సృష్టించారు.

తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, తుకారాం ఓంబ్లే, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణత్యాగం చేశారు. అమరవీరుల త్యాగాలు దేశ ప్రజల మదిలో చెరిగిపోవు.

సంబంధిత వార్తలు