హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్ వద్ద రాహుల్ గాంధీ బొమ్మతో నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు.
నాలుగేళ్ల క్రితం ఇదే హోటల్‌లో రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేశారని బిఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు నిరసనకారులపై దాడి చేశారు.





