తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో మార్మోగిన గోవింద నామస్మరణ.. న్యూజెర్సీలో అయ్యప్ప పడిపూజ ఆధ్యాత్మిక శోభ!హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడిహైదరాబాద్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. చెట్టుపై అత్యవసర ల్యాండింగ్!జాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్అమెరికాలో మార్మోగిన గోవింద నామస్మరణ.. న్యూజెర్సీలో అయ్యప్ప పడిపూజ ఆధ్యాత్మిక శోభ!హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడిహైదరాబాద్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. చెట్టుపై అత్యవసర ల్యాండింగ్!జాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో మార్మోగిన గోవింద నామస్మరణ.. న్యూజెర్సీలో అయ్యప్ప పడిపూజ ఆధ్యాత్మిక శోభ!

ఆధ్యాత్మికంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని న్యూజెర్సీలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. గోవింద భజనలు, గోవింద నామస్మరణతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప శరణుఘోషతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఖండాంతరాల్లోనూ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల వైభవాన్ని చాటుతున్న ప్రవాస భారతీయులు. స్వామియే శరణం అయ్యప్ప.. గోవిందా గోవిందా!

సంబంధిత వార్తలు