హెచ్ఎండీఏ భూముల వేలం.. నియో పోలీస్, ముసాపేటలో మధ్యాహ్నం తర్వాత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భూముల వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
నియో పోలీస్ లోని భూముల వేలం మొదటగా జరగనుంది.
మధ్యాహ్నం తర్వాత కూకట్పల్లి ట్రక్ భూముల వేలం జరగనుంది.
నియో పోలీస్ లో 4.59 ఎకరాలు ఉన్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు ముసాపేట భూములు 3.15 ఎకరాలు వేలం కానున్నాయి.





