తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తిఘజియాబాద్‌ పెళ్లిలో అతిథి ముసుగులో దొంగతనం.. రూ. 22.5 లక్షలు మాయంశబరిమలలో నటులు శ్రీకాంత్, రిషబ్ శెట్టిఅమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తిఘజియాబాద్‌ పెళ్లిలో అతిథి ముసుగులో దొంగతనం.. రూ. 22.5 లక్షలు మాయంశబరిమలలో నటులు శ్రీకాంత్, రిషబ్ శెట్టి
వాతావరణం
📅 తేదీ వారీగా

సింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టి

ఆధ్యాత్మికంవిశాఖపట్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని సినీ నటి శిల్పాశెట్టి దంపతులు దర్శించుకున్నారు.

ఆలయానికి వచ్చిన ఆమెకు ఈవో వెంకాటరావు స్వాగతం పలికారు.

శిల్పాశెట్టి దంపతులు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.

గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

అధికారులు స్వామివారి శేషవస్త్రంతో ఆమెను సత్కరించి, స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు.

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ, 120వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు