తమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులోని తిరునెల్వేలిలో సినీ నటి త్రిష అభిమానులు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు.
‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు.
గతంలో మాజీ సీఎం జయలలితను ‘పురుచ్చి తలైవి’గా పిలుచుకునేవారు.
ఇప్పుడు త్రిషకు ‘ఇళయ పురట్చి తలైవి’ అనే టైటిల్ ఇవ్వడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ, వివాదం నెలకొంది.





