కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రభాస్ భేటీ.. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సినీ నటుడు ప్రభాస్‌ను కలిశారు.
దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు తెలపాలని ఆయన ప్రభాస్‌ను కోరారు.
డ్రగ్స్ రహిత భారత్ కోసం 'హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్' కార్యక్రమం కోసం రూపొందించిన టీ-షర్టులను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.





