బిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAI

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) పరీక్షించింది.
బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ లో పరిమితికి మించి బ్రోమైట్ ఉన్నట్లు వెల్లడైంది.
బిస్లరీ కంపెనీ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించారు.
ల్యాబ్ పరీక్షల్లో నీటిలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించారు.
బిస్లరీ వాటర్ విషయంలో ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయింది.





