తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అరుదైన వ్యాధి మందు ధర రూ.9 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గింపువిశాఖ మేయర్ తండ్రి కన్నుమూతఅమలాపురంలో పవన్ కళ్యాణ్ మిస్సైల్ కటౌట్ల గందరగోళంశ్రీ సత్య సాయి జిల్లా పరిషత్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్వదినతో వివాహేతర సంబంధం.. తన పెళ్లికి అడ్డొస్తోందని గొంతు నులిమి హత్య చేసిన మరిది!అక్వాన్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుఅరుదైన వ్యాధి మందు ధర రూ.9 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గింపువిశాఖ మేయర్ తండ్రి కన్నుమూతఅమలాపురంలో పవన్ కళ్యాణ్ మిస్సైల్ కటౌట్ల గందరగోళంశ్రీ సత్య సాయి జిల్లా పరిషత్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్వదినతో వివాహేతర సంబంధం.. తన పెళ్లికి అడ్డొస్తోందని గొంతు నులిమి హత్య చేసిన మరిది!అక్వాన్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అరుదైన వ్యాధి మందు ధర రూ.9 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గింపు

ఆరోగ్యంహైదరాబాద్
అరుదైన వ్యాధి మందు ధర రూ.9 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గింపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అరుదైన జన్యుపరమైన వ్యాధి అలన్–హెర్న్డన్–డడ్లీ సిండ్రోమ్ (AHDS) చికిత్సకు ఉపయోగించే అత్యంత ఖరీదైన తిరాట్రికాల్ (Tiratricol) ఔషధాన్ని అందుబాటు ధరలోకి తీసుకురావడంలో హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ ఔషధ ఖర్చు రూ.9 కోట్ల నుంచి రూ.2.5 లక్షలకు తగ్గింది.

AHDS అనేది చిన్నారుల మెదడు, శారీరక అభివృద్ధిని ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఖరీదైన చికిత్స కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ పరిణామం పెద్ద ఊరటనిస్తోంది.

సంబంధిత వార్తలు