తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

పది వేల కుటుంబాల పొట్టకొట్టే నిర్ణయానికి NHRC బ్రేక్!

ప్రభుత్వంహైదరాబాద్
పది వేల కుటుంబాల పొట్టకొట్టే నిర్ణయానికి NHRC బ్రేక్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూలు, కూరగాయల మార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు తరలించే ప్రతిపాదనపై రైట్స్ లాయర్ రామారావు NHRCని ఆశ్రయించారు.

మార్కెట్‌పై ఆధారపడిన 10 వేల కుటుంబాల జీవనోపాధిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఫిర్యాదు చేశారు. వ్యాపారులు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను గాలికొదిలేసి మార్కెట్ తరలిస్తారా అని ఆయన నిలదీశారు.

ఈ ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. గుడిమల్కాపూర్ మార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు తరలించే ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్‌లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు