దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబైలో దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు.
ఒకప్పుడు అండర్‌వరల్డ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావూద్ కుటుంబానికి చెందిన పాత ఇంటిపై అధికారుల చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ముంబైలో దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిని BMC అధికారులు కూల్చివేస్తున్నారు.





