మందమర్రిలో కారు ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మందమర్రి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు మేడారం పెట్రోల్ పంపు సమీపంలో ప్రమాదానికి గురైంది.
వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టినట్లు సమాచారం.
కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.





