తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
లలిత కళా తోరణంలో బతుకమ్మ వేడుకలుమూడేళ్ల పొదుపుతో బైక్.. రూ.10 నాణేలు ఇచ్చిన పాస్టర్కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులులలిత కళా తోరణంలో బతుకమ్మ వేడుకలుమూడేళ్ల పొదుపుతో బైక్.. రూ.10 నాణేలు ఇచ్చిన పాస్టర్కోచింగ్ లేకుండానే చాట్‌జీపీటీ సాయంతో హర్యానా సివిల్స్‌లో 5వ ర్యాంక్రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

మూడేళ్ల పొదుపుతో బైక్.. రూ.10 నాణేలు ఇచ్చిన పాస్టర్

ప్రత్యేక కథనంమంచిర్యాల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఆసక్తికర ఘటన..

లక్షెట్టిపేటకు చెందిన పాస్టర్ రవి జోసెఫ్ మూడేళ్లుగా దాచుకున్న రూ.10 నాణేలతో బైక్ కొనుగోలు చేశారు..

రూ.10 నాణేలతోనే బైక్ కొనాలన్న సెంటిమెంట్‌తో అక్టోబర్ 10న షోరూంకు వెళ్లారు..

మొత్తం రూ.1.23 లక్షల విలువైన నాణేలు చెల్లించి బైక్ సొంతం చేసుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు