తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
గాంధీ జయంతి నాడు మాంసం బంద్ఏపీలో అక్టోబర్ 1 నుంచే పెన్షన్ల పంపిణీహైదరాబాద్‌లో మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతిమంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్యశంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్గాంధీ జయంతి నాడు మాంసం బంద్ఏపీలో అక్టోబర్ 1 నుంచే పెన్షన్ల పంపిణీహైదరాబాద్‌లో మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతిమంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్యశంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

మంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్య

క్రైమ్మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో విషాదం జరిగింది.. లావణ్య (32) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది..

దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయంలో భర్తతో మనస్పర్థలు వచ్చాయి.. వెళ్లేందుకు ఆయన అంగీకరించలేదు..

రెండు రోజుల క్రితమే తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి పండగకు ముందే వస్తానని చెప్పిన లావణ్య.. భర్త వద్దనడంతో తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం బలవన్మరణం చెందింది..

మృతురాలి తల్లి రాజేశ్వరి ఫిర్యాదుతో ఎస్సై తహిసీనొద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు