బంజారాహిల్స్‌లో జనం ముందే దారుణ హత్య!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీ గ్రౌండ్స్ వద్ద దీపావళి పటాకుల దుకాణాల వద్ద దారుణ హత్య జరిగింది.
పటాకుల దుకాణాల వద్ద ప్రజలందరి ముందే ఈ ఘటన జరగడంతో కొనుగోలుదారులు భయంతో పరుగులు తీశారు.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.





