తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారు
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు.. ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్‌వే” అంటూ వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా..

“నీకు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో” అంటూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

కొడంగల్ పర్యటనలో జరిగిన సభలో సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు