తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

నా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

🚨 “అవి AI ఫేక్ వీడియోలు.. వెంటనే డిలీట్ చేయండి, లేదంటే లీగల్ యాక్షన్” — సురేఖ వాణి స్ట్రాంగ్ వార్నింగ్

తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై నటి సురేఖ వాణి మరోసారి స్పందించారు. తన Instagram అకౌంట్ హ్యాక్ అయిందని, AI టెక్నాలజీతో ఫేక్ వీడియోలు తయారు చేసి తనను తప్పుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు.

ఆ వీడియోలను ఇప్పటికే షేర్ చేసిన వారు స్వచ్ఛందంగా వెంటనే డిలీట్ చేయాలని కోరారు. ఇకపై వాటిని షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై స్పందించి సహకరిస్తున్న తెలంగాణ పోలీసులకు సురేఖ వాణి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

“నా ప్రైవసీని గౌరవించండి.. ఫేక్ కంటెంట్‌ను మరింతగా వ్యాప్తి చేయొద్దు” అంటూ సోషల్ మీడియా యూజర్లకు విజ్ఞప్తి చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు