హైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగం.. అక్షయకల్ప ఫామ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా
హైదరాబాద్‌లో అక్షయకల్ప ఫామ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన ప్రాంగణంలోని ఫ్లోర్లను శుభ్రం చేయడానికి త్రాగునీటిని ఉపయోగించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఆ సంస్థకు రూ. 20,000 జరిమానా విధించింది.





