తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకపండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకపండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలని

ప్రభుత్వంతెలంగాణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పి సి సి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఈ విజ్ఞప్తిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఎంపీలకు చేశారు.

నవంబర్ 8న దీపావళి సందర్భంగా లబ్ధిదారుల ఇండ్ల వద్ద దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నవంబర్ 8న ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.

ఇందిరమ్మ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇండ్లు కేటాయించారు. అలాగే హైదరాబాద్ మరియు పట్టణ ప్రాంతాల్లో మొదటి విడతలో 1 లక్ష ఇండ్లు కేటాయించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేటాయించిన ఇండ్లలో దాదాపు సగం ఇండ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు