తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
తెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటంఅనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడుఅమరావతి: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనరాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబుఅనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలుతెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటంఅనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడుఅమరావతి: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనరాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబుఅనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో వర్షాల మోత..

వాతావరణంతెలంగాణ
తెలంగాణలో వర్షాల మోత..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

ఈ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని టీజీఐసీసీసీ (TGiCCC) హెచ్చరించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు