అమరావతి: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తరగతి గదిలోకి చొరబడి విద్యార్థినిపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్
ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదని స్పష్టం
బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆరా
విద్యార్థినికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశం
గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని సూచన
నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులకు దిశానిర్దేశం
బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా





