తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడుఅమరావతి: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనరాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబుఅనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటనఅనంతపురం జిల్లా: నిందితుడు హేమంత్ పోలీసులు అదుపులో ఉన్నాడుఅమరావతి: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనరాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబుఅనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
వాతావరణం
📅 తేదీ వారీగా

రాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
రాప్తాడు బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాప్తాడులో అమానుష దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు

ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని

బాధిత విద్యార్థిని తల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన సీఎం

విద్యార్థిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని..ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం

విద్యార్థినికి అందుతున్న వైద్యం సాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత తోను మాట్లాడిన ముఖ్యమంత్రి

ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

ఇరువురు విద్యార్ధునులకూ మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు