తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ధర్నా, మంత్రి పొన్నం ప్రభాకర్ అరెస్ట్తెలంగాణలో భారీ IAS బదిలీలు.. కీలక శాఖల్లో 12 మంది అధికారుల మార్పుతీవ్రమైన గాలులతో వణికిపోతున్న తీర ప్రాంతం.. వీడియో వైరల్తిరుమలఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ధర్నా, మంత్రి పొన్నం ప్రభాకర్ అరెస్ట్తెలంగాణలో భారీ IAS బదిలీలు.. కీలక శాఖల్లో 12 మంది అధికారుల మార్పుతీవ్రమైన గాలులతో వణికిపోతున్న తీర ప్రాంతం.. వీడియో వైరల్తిరుమలఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో భారీ IAS బదిలీలు.. కీలక శాఖల్లో 12 మంది అధికారుల మార్పు

ప్రభుత్వంతెలంగాణ
తెలంగాణలో భారీ IAS బదిలీలు.. కీలక శాఖల్లో 12 మంది అధికారుల మార్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. కీలక శాఖల్లో పనిచేస్తున్న 12 మంది IAS అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్స్, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జయేష్ రంజన్‌ను MA&UD నుంచి Environment, Forests, Science & Technology ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

వికాస్ రాజ్‌ను Energy Department ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, నవీన్ మిట్టల్‌ను Panchayat Raj & Rural Development శాఖకు బదిలీ చేశారు.

సర్ఫరాజ్ అహ్మద్‌కు MA&UD Secretaryతో పాటు GHMC, Cyberabad Municipal Corporation, Malkajgiri Municipal Corporation Special Officer బాధ్యతలు అదనంగా అప్పగించారు.

ముషరఫ్ అలీ ఫరూఖీని Health & Family Welfare డైరెక్టర్‌గా నియమించారు.

జితేష్ వి. పాటిల్‌కు TGSPDCL CMDగా నియామకంతో పాటు TGREDCO VC & MD అదనపు బాధ్యతలు ఇచ్చారు.

శైలజా రామయ్యర్, రాహుల్ బొజ్జా, ఇలంబరిథి, శృతి ఓజా, సంగీత సత్యనారాయణ సహా పలువురు సీనియర్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు జరిగాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు