తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిస్టాలిన్ విమర్శలకు టీటీవీ కౌంటర్.. 2జీ ఫైల్స్, టాయిలెట్ స్కామ్ ప్రస్తావనఅమెరికాలో భారతీయుల అకస్మాత్తు మరణాలపై ఆందోళనఢిల్లీలో సభ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అర్ణబ్ తుఫాన్ ట్రాకింగ్ కోసం అవేర్ వెబ్ సైట్

ప్రభుత్వంఆంధ్రప్రదేశ్
అర్ణబ్ తుఫాన్ ట్రాకింగ్ కోసం అవేర్ వెబ్ సైట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్ణబ్ తుఫాన్ గమనాన్ని తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ అవేర్ పేరుతో వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి ఎక్స్ లో షేర్ చేసింది. లింక్ ద్వారా తుఫాన్ కదలికలను లైవ్ లో ట్రాక్ చేయవచ్చు. జిల్లాల వారీగా గాలుల తీవ్రత, ఉష్ణోగ్రత వివరాలను కూడా తెలుసుకోవచ్చు. రాబోయే మూడు రోజులు ఈ లింక్ ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. తుఫాన్ సమాచారాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని సర్కార్ సూచించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు