కేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సస్పెన్షన్ వేటు పడ్డవారిలో SHO
అక్టోబర్ 25న అర్థరాత్రి 2.20 సమయంలో ఘటన
జిల్లా జడ్జి కుమారుడైన 17 ఏళ్ల బాలుడి ఘాతుకం
అతి వేగంగా కారును నడిపి 55 ఏళ్ల జయకృష్ణన్‌ను ఢీకొట్టిన బాలుడు
తొలుత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసిన పోలీసులు
ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో సెక్షన్లు మార్చిన పోలీసులు
ప్రాథమిక దశలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హోంమంత్రి ఆగ్రహం
SHO సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం





