తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి… కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదంఏపీ తీరానికి మరింత దగ్గరగా ‘అర్నబ్’.. రేపు ఉదయం యానాం సమీపంలో ల్యాండ్‌ఫాల్!పిల్లలకూ ఈ-సిగరెట్లు?.. సైనిక్‌పురిలో రైడ్.. ₹10 కోట్ల నెట్‌వర్క్‌పై ఫోకస్మొయినాబాద్ ఎమ్మార్వోకు రైతు రుణమాఫీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన సామ మాధవ రెడ్డి21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి… కేబుల్ బ్రిడ్జి వద్ద విషాదంఏపీ తీరానికి మరింత దగ్గరగా ‘అర్నబ్’.. రేపు ఉదయం యానాం సమీపంలో ల్యాండ్‌ఫాల్!పిల్లలకూ ఈ-సిగరెట్లు?.. సైనిక్‌పురిలో రైడ్.. ₹10 కోట్ల నెట్‌వర్క్‌పై ఫోకస్మొయినాబాద్ ఎమ్మార్వోకు రైతు రుణమాఫీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన సామ మాధవ రెడ్డి21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

పిల్లలకూ ఈ-సిగరెట్లు?.. సైనిక్‌పురిలో రైడ్.. ₹10 కోట్ల నెట్‌వర్క్‌పై ఫోకస్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ సైనిక్‌పురిలో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలపై EAGLE Force, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ‘ది స్మోక్ షాప్’ నుంచి 39 ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఈ-సిగరెట్లు మైనర్లకు కూడా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. WhatsApp ద్వారా ఆర్డర్లు తీసుకుని, PhonePe చెల్లింపులతో Rapido వంటి డెలివరీ సేవల ద్వారా సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌లో సుమారు 45 మంది వినియోగదారులను గుర్తించగా, ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి కేరళ, కర్ణాటకతో లింకులు ఉన్న ₹10 కోట్లకు పైబడిన లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పిల్లలు, యువతలో vaping అలవాటు పెరగకుండా తల్లిదండ్రులు, పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని EAGLE Force సూచించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు