అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎగసి పడే అలలతో సముద్రం ముందుకు వచ్చే అవకాశం
కాకినాడ జిల్లా పొలెకుర్రులో 300 మీ ముందుకు వచ్చే అవకాశం
పొన్నాడలో 200మీ, పేరుపాలెంలో 190మీ, జి.వేమవరంలో 180మీ ముందుకు వచ్చే అవకాశం
తీర ప్రాంత మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ





