తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఏపీ తీరానికి మరింత దగ్గరగా ‘అర్నబ్’.. రేపు ఉదయం యానాం సమీపంలో ల్యాండ్‌ఫాల్!పిల్లలకూ ఈ-సిగరెట్లు?.. సైనిక్‌పురిలో రైడ్.. ₹10 కోట్ల నెట్‌వర్క్‌పై ఫోకస్మొయినాబాద్ ఎమ్మార్వోకు రైతు రుణమాఫీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన సామ మాధవ రెడ్డి21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నానిఏపీ తీరానికి మరింత దగ్గరగా ‘అర్నబ్’.. రేపు ఉదయం యానాం సమీపంలో ల్యాండ్‌ఫాల్!పిల్లలకూ ఈ-సిగరెట్లు?.. సైనిక్‌పురిలో రైడ్.. ₹10 కోట్ల నెట్‌వర్క్‌పై ఫోకస్మొయినాబాద్ ఎమ్మార్వోకు రైతు రుణమాఫీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన సామ మాధవ రెడ్డి21 ఏళ్ల బీటెక్ విద్యార్థి స్పాట్‌డెడ్.. లారీ ఢీకొని అభిలాష్ రెడ్డి మృతికేరళ హిట్ అండ్ రన్ కేసులో నలుగురిపై వేటుఅమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావంఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిమాజీ మంత్రి,పేర్ని నాని
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గాంజా స్మగ్లర్ల వద్ద ఆయుధాలు పట్టుబడటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం

అత్తాపూర్ తనిఖీల సందర్భంగా లోడ్ చేసిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నాం

ఇకపై కరుడుగట్టిన నేరస్థుల నివాసాల్లో తనిఖీల సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ తో రైడ్ చేస్తాం

ఎక్సైజ్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదు

ప్రభుత్వం త్వరలోనే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాల సమకూర్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది

గాంజా, ఇతర రకాల డ్రగ్స్ సరఫరా చేసే పాత నేరస్థుల కదలికల పై నిఘా పెట్టాం

ఇంకా ఆక్టివ్ గా ఉన్న నీతు భాయ్, అంగురీ భాయ్ అనుచరుల కదలికల పై నిఘా పెట్టాం

వ్యాపారం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో స్మగ్లర్లు దాడులకు తెగిస్తున్నారు

గాంజా స్మగ్లర్ ల చేతిలో బలైన కానిస్టేబుల్ గాజుల సౌమ్య వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది

త్వరలోనే తనిఖీలకు వెళ్ళే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాల అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు