తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుమంత్రి నారాయణకు ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టే మాకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది..తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ కరీమున్రిలయన్స్ వర్సెస్ టాటా.. మార్కెట్ క్యాప్‌లో కొత్త రేసుపాకిస్థాన్‌లో ఎల్‌పీజీ కొరత.. 6 వేల డీలర్ షాపులు బంద్సున్నం చెరువు సమీపంలో అక్రమ బోరుబావుల దందామోదీ కా బాప్ బి జాయేగా - మల్లికార్జున ఖర్గేరేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండాతుఫాను నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుమంత్రి నారాయణకు ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టే మాకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది..
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: అర్నాబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష

వాతావరణంఆంధ్రప్రదేశ్
అమరావతి: అర్నాబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతపై సమీక్ష

సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి: సీఎం

అక్టోబర్ 28న బాపట్ల–విశాఖ మధ్య తుఫాను తీరం దాటే అవకాశం

కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతం వైపు తుఫాను పయనించే అవకాశాలు

అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం

26వ తేదీ రాత్రికి తీవ్ర తుఫానుగా.. 27న అతి తీవ్ర తుఫానుగా మారే సూచనలు

తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు

కొన్ని సందర్భాల్లో గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

అక్టోబర్ 27 ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే సూచనలు

అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

కాకినాడ, అనకాపల్లి, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం

ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపైనా గాలులు, వర్షాల ప్రభావం

అనకాపల్లి జిల్లాలో సగటున 292.55 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం

అల్లూరి జిల్లాలో 281.17 మి.మీ., విశాఖలో 253.87 మి.మీ. వర్షపాతం అంచనా

శ్రీకాకుళం జిల్లాలో 249.18 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం

ప్రభావిత జిల్లాల్లో సగటున 22 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం అంచనా

రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు వర్షపాతం 95 మి.మీ.గా అంచనా

ప్రమాద ప్రాంతాల ప్రజలను ముందుగానే తరలించాలి.. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి

ఆహారం, తాగునీరు, వైద్య సేవలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలి

సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరేలా చూడాలి

సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన

భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటితో రిజర్వాయర్లు నింపేందుకు చర్యలు తీసుకోవాలి

తుఫాను సన్నద్ధతపై సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష

X లో చూడండి ›

సంబంధిత వార్తలు