అరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఘాట్ రోడ్ పై వరద నీటి ప్రవాహం
కొండలపై నుంచి వస్తున్న వరద నీరు, మట్టి, కంకరతో బురదమయంగా మారిన ఘాట్ రోడ్
ఘాట్రోడ్లో వరద నీరు మూడు అడుగుల పైనే పలుచోట్ల నిలిచి ప్రయాణికుల అవస్థలు
ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్లో ప్రయాణాలను నిలిపివేసిన పోలీసులు, అధికారులు
ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద బారులు తీరిన వాహనాలు
ఇప్పటికే అరకులోయలోని పర్యాటక ప్రాంతాలను మూడు రోజులు మూసివేసిన అధికారులు





