తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్అమరావతిషూ వేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. లోపల ఏముందో ఎవరికీ తెలియదు!అర్నబ్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డుపై సముద్రం ఉగ్రరూపం!ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలుఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్అమరావతిషూ వేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. లోపల ఏముందో ఎవరికీ తెలియదు!అర్నబ్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డుపై సముద్రం ఉగ్రరూపం!ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్..

నేడు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాలు రద్దు..

తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులకు అంతరాయం..

నేడు విజయవాడ నుంచి ఇండిగో విమాన సర్వీసులన్నీ రద్దు..

ఫ్లై 91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన హైదరాబాద్ విమానాలు రద్దు..

ఉదయం 8:30 గంటలకు రాకపోకలు సాగించాల్సిన IC 3301, IC 3302 విమానాలు రద్దు..

సాయంత్రం 6:05 గంటలకు రాకపోకలు సాగించాల్సిన IC 3305, IC 3306 విమానాలు రద్దు..

ఎయిర్ ఇండియా ఢిల్లీ విమాన సర్వీసు కూడా రద్దు..

AI 1724/1851 ఢిల్లీ–విజయవాడ–ఢిల్లీ విమానాలు రద్దు..

విమానాల రద్దుతో ప్రయాణికులకు అసౌకర్యం..

ప్రయాణికులు తమ విమాన సర్వీసుల తాజా వివరాలను సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి తెలుసుకోవాలని సూచన..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు