అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ పై పోలీసుల మెరుపు దాడులు
స్పెషల్ పార్టీ పోలీసులతో మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారుల పై గస్తీ నిర్వహించిన పోలీసులు
అనుమామితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్న పోలీసులు
మంచిర్యాల లో వరుస దాడుల నేపథ్యం లో అర్థరాత్రి హై అలర్ట్ అయిన పోలీసులు





